యెషయా 11:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 ఆ రోజు యెష్షయి వేరు+ జనాల కోసం ధ్వజంలా* నిలబడతాడు.+ దేశాలు నిర్దేశం కోసం ఆయన వైపు చూస్తాయి,*+ఆయన విశ్రాంతి స్థలం మహిమతో నిండిపోతుంది. యెషయా 49:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో! దేశాలు చూసేలా నా చెయ్యి ఎత్తుతాను,జనాలకు కనిపించేలా నా ధ్వజాన్ని* నిలబెడతాను.+ వాళ్లు తమ బాహువుల* మీద నీ కుమారుల్ని,తమ భుజాల మీద నీ కూతుళ్లను మోసుకొని వస్తారు.+ యెషయా 60:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 దేశాలు నీ వెలుగు దగ్గరికి వస్తాయి,+తేజోవంతమైన నీ వైభవం* దగ్గరికి రాజులు+ వస్తారు.+
10 ఆ రోజు యెష్షయి వేరు+ జనాల కోసం ధ్వజంలా* నిలబడతాడు.+ దేశాలు నిర్దేశం కోసం ఆయన వైపు చూస్తాయి,*+ఆయన విశ్రాంతి స్థలం మహిమతో నిండిపోతుంది.
22 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో! దేశాలు చూసేలా నా చెయ్యి ఎత్తుతాను,జనాలకు కనిపించేలా నా ధ్వజాన్ని* నిలబెడతాను.+ వాళ్లు తమ బాహువుల* మీద నీ కుమారుల్ని,తమ భుజాల మీద నీ కూతుళ్లను మోసుకొని వస్తారు.+