-
కీర్తన 8:3పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 నేను నీ చేతి* పని అయిన నీ ఆకాశాన్ని,
నువ్వు చేసిన చంద్రుణ్ణి, నక్షత్రాల్ని+ చూసినప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది:
-
యెషయా 48:13పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
నేను పిలిచినప్పుడు, అవన్నీ కలిసి నిలబడతాయి.
-
-
హెబ్రీయులు 1:10-12పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 అంతేకాదు, “ప్రభువా, ఆరంభంలో నువ్వు భూమికి పునాదులు వేశావు, ఆకాశం నీ చేతి పనే. 11 అవి నశించిపోతాయి, కానీ నువ్వు ఎప్పటికీ ఉంటావు; వస్త్రంలా అవన్నీ చీకిపోతాయి. 12 పొడవైన వస్త్రాన్ని మడతపెట్టినట్టు నువ్వు వాటిని మడతపెడతావు, బట్టలు మార్చినట్టు వాటిని మార్చేస్తావు. కానీ నువ్వు ఎప్పుడూ ఒకేలా ఉంటావు, నీ సంవత్సరాలకు ముగింపు లేదు.”+
-
-
-