కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యోబు 36:26
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 26 అవును, మనం గ్రహించగలిగే దానికన్నా దేవుడు చాలా గొప్పవాడు;+

      ఆయన సంవత్సరాల్ని లెక్కపెట్టడం అసాధ్యం.+

  • మలాకీ 3:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 “నేను యెహోవాను; నేను మార్పులేనివాణ్ణి.*+ మీరు యాకోబు కుమారులు; అందుకే, మీరు ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.

  • యాకోబు 1:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 ప్రతీ మంచి బహుమతి, ప్రతీ పరిపూర్ణ వరం పైనుండే వస్తాయి. అవి, ఆకాశ కాంతులకు మూలమైన తండ్రి+ నుండి వస్తాయి. మారుతూ ఉండే నీడలా ఆయన మారిపోడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి