యెషయా 66:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 “నేను చేయబోతున్న కొత్త ఆకాశం, కొత్త భూమి+ ఎలాగైతే నా ముందు ఎప్పటికీ నిలిచివుంటాయో, అలాగే నీ సంతానం,* నీ పేరు కూడా ఎప్పటికీ నిలిచివుంటాయి”+ అని యెహోవా అంటున్నాడు.
22 “నేను చేయబోతున్న కొత్త ఆకాశం, కొత్త భూమి+ ఎలాగైతే నా ముందు ఎప్పటికీ నిలిచివుంటాయో, అలాగే నీ సంతానం,* నీ పేరు కూడా ఎప్పటికీ నిలిచివుంటాయి”+ అని యెహోవా అంటున్నాడు.