యెషయా 40:31 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 31 అయితే యెహోవా మీద ఆశపెట్టుకున్న వాళ్లు కొత్త బలం పొందుతారు. గద్దలా రెక్కలు చాపి వాళ్లు పైకి ఎగురుతారు.+ అలసిపోకుండా పరుగెత్తుతారు;సొమ్మసిల్లకుండా నడుచుకుంటూ వెళ్తారు.”+
31 అయితే యెహోవా మీద ఆశపెట్టుకున్న వాళ్లు కొత్త బలం పొందుతారు. గద్దలా రెక్కలు చాపి వాళ్లు పైకి ఎగురుతారు.+ అలసిపోకుండా పరుగెత్తుతారు;సొమ్మసిల్లకుండా నడుచుకుంటూ వెళ్తారు.”+