కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 12:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  5 యెహోవా ఇలా అంటున్నాడు: “బాధితులు అణచివేయబడుతున్నారు,

      పేదవాళ్లు నిట్టూర్పులు విడుస్తున్నారు.+

      కాబట్టి, నేను చర్య తీసుకోవడానికి లేస్తాను.

      వాళ్లను నీచంగా చూసేవాళ్ల నుండి వాళ్లను రక్షిస్తాను.”

  • సామెతలు 22:22, 23
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 22 పేదవాడు కదా అని పేదవాణ్ణి దోచుకోకు,+

      నగర ద్వారం దగ్గర దీనుణ్ణి నలగ్గొట్టకు.+

      23 ఎందుకంటే యెహోవాయే వాళ్ల తరఫున వాదిస్తాడు,+

      వాళ్లను మోసం చేసేవాళ్ల ప్రాణాలు తీస్తాడు.

  • యాకోబు 5:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 ఇదిగో, మీ పొలాల్లో పంట కోసిన పనివాళ్లకు ఇవ్వకుండా మీరు మీ దగ్గరే ఉంచుకున్న కూలి కేకలు వేస్తోంది, వాళ్ల మొరలు సైన్యాలకు అధిపతైన యెహోవా* చెవులకు చేరాయి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి