యెషయా 57:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 నేను నిరంతరం వాళ్లను వ్యతిరేకిస్తూ ఉండను,లేదా ఎల్లకాలం వాళ్లమీద కోపం ఉంచుకోను;+ఎందుకంటే నావల్ల మనిషి జీవశక్తి* క్షీణిస్తుంది,+నేను సృష్టించిన శ్వాసించే ప్రాణులు బలహీనమౌతాయి.
16 నేను నిరంతరం వాళ్లను వ్యతిరేకిస్తూ ఉండను,లేదా ఎల్లకాలం వాళ్లమీద కోపం ఉంచుకోను;+ఎందుకంటే నావల్ల మనిషి జీవశక్తి* క్షీణిస్తుంది,+నేను సృష్టించిన శ్వాసించే ప్రాణులు బలహీనమౌతాయి.