ఎజ్రా 9:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 మా చెడ్డపనుల్ని బట్టి, మా గొప్ప దోషాన్ని బట్టి ఇదంతా మాకు జరిగింది. కానీ మా దేవా, నువ్వైతే మా తప్పులకు తగినట్టు మమ్మల్ని శిక్షించలేదు,+ బదులుగా ఇక్కడున్న మమ్మల్ని తిరిగి రానిచ్చావు.+ కీర్తన 130:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 యెహోవా,* నువ్వు తప్పుల్ని గమనిస్తూ ఉంటే,*యెహోవా, ఎవరు నిలవగలరు?*+ యెషయా 55:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 దుష్టుడు తన మార్గాన్ని,చెడ్డవాడు తన ఆలోచనల్ని విడిచిపెట్టాలి;+అతను యెహోవా దగ్గరికి తిరిగి రావాలి, ఆయన అతని మీద కరుణ చూపిస్తాడు,+మన దేవుని దగ్గరికి తిరిగొస్తే, ఆయన అధికంగా* క్షమిస్తాడు.+
13 మా చెడ్డపనుల్ని బట్టి, మా గొప్ప దోషాన్ని బట్టి ఇదంతా మాకు జరిగింది. కానీ మా దేవా, నువ్వైతే మా తప్పులకు తగినట్టు మమ్మల్ని శిక్షించలేదు,+ బదులుగా ఇక్కడున్న మమ్మల్ని తిరిగి రానిచ్చావు.+
7 దుష్టుడు తన మార్గాన్ని,చెడ్డవాడు తన ఆలోచనల్ని విడిచిపెట్టాలి;+అతను యెహోవా దగ్గరికి తిరిగి రావాలి, ఆయన అతని మీద కరుణ చూపిస్తాడు,+మన దేవుని దగ్గరికి తిరిగొస్తే, ఆయన అధికంగా* క్షమిస్తాడు.+