ఆదికాండం 2:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 యెహోవా దేవుడు నేల మట్టితో మనిషిని చేసి,+ అతని ముక్కు రంధ్రాల్లో జీవ వాయువును* ఊదాడు;+ అప్పుడు మనిషి జీవించే వ్యక్తి* అయ్యాడు.+
7 యెహోవా దేవుడు నేల మట్టితో మనిషిని చేసి,+ అతని ముక్కు రంధ్రాల్లో జీవ వాయువును* ఊదాడు;+ అప్పుడు మనిషి జీవించే వ్యక్తి* అయ్యాడు.+