కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 90:5, 6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  5 నువ్వు వాళ్లను తుడిచిపెట్టేస్తావు;+ వాళ్లు కేవలం ఒక కలలా మాయమైపోతారు;

      ఉదయం వాళ్లు చిగురించే పచ్చగడ్డిలా ఉంటారు.+

       6 పొద్దున అది వికసించి కొత్తగా చిగురిస్తుంది,

      కానీ సాయంత్రంకల్లా వాడిపోయి ఎండిపోతుంది.+

  • 1 పేతురు 1:24
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 24 లేఖనం చెప్తున్నట్టుగా, “మనుషులంతా గడ్డి లాంటివాళ్లు, వాళ్ల వైభవం గడ్డిపువ్వు లాంటిది; గడ్డి వాడిపోతుంది, పువ్వు రాలిపోతుంది,

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి