యోబు 14:1, 2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 “స్త్రీకి పుట్టిన మనిషి కొంతకాలమే బ్రతుకుతాడు,+అదీ కష్టాలూ కన్నీళ్లతో.+ 2 అతను పువ్వులా వికసించి, వాడిపోతాడు;*+నీడలా పారిపోయి కనుమరుగౌతాడు.+
14 “స్త్రీకి పుట్టిన మనిషి కొంతకాలమే బ్రతుకుతాడు,+అదీ కష్టాలూ కన్నీళ్లతో.+ 2 అతను పువ్వులా వికసించి, వాడిపోతాడు;*+నీడలా పారిపోయి కనుమరుగౌతాడు.+