-
ద్వితీయోపదేశకాండం 7:18, 19పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
18 నువ్వు వాళ్లను చూసి భయపడకూడదు.+ నీ దేవుడైన యెహోవా ఫరోకు, ఐగుప్తు దేశమంతటికీ చేసినదాన్ని నువ్వు గుర్తుచేసుకోవాలి. 19 అంటే నువ్వు నీ కళ్లతో చూసిన గొప్ప తీర్పుల్ని,* నీ దేవుడైన యెహోవా నిన్ను బయటికి తీసుకురావడానికి చేసిన సూచనల్ని, అద్భుతాల్ని,+ ఆయన బలమైన చేతిని, చాచిన బాహువును నువ్వు గుర్తుచేసుకోవాలి. నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో ఆ జనాలన్నిటికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేస్తాడు.+
-