ఆదికాండం 26:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 ఈ దేశంలో పరదేశిగా ఉండు,+ నేను ఎప్పటిలాగే నీకు తోడుగా ఉండి, నిన్ను ఆశీర్వదిస్తాను; ఎందుకంటే ఈ ప్రాంతాలన్నిటినీ నీకు, నీ సంతానానికి* ఇస్తాను;+ నేను నీ తండ్రి అబ్రాహాముకు ఒట్టేసి చేసిన ఈ ప్రమాణాన్ని నెరవేరుస్తాను:+
3 ఈ దేశంలో పరదేశిగా ఉండు,+ నేను ఎప్పటిలాగే నీకు తోడుగా ఉండి, నిన్ను ఆశీర్వదిస్తాను; ఎందుకంటే ఈ ప్రాంతాలన్నిటినీ నీకు, నీ సంతానానికి* ఇస్తాను;+ నేను నీ తండ్రి అబ్రాహాముకు ఒట్టేసి చేసిన ఈ ప్రమాణాన్ని నెరవేరుస్తాను:+