కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 16:2, 3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 తర్వాత ఇశ్రాయేలీయులందరూ ఎడారిలో మోషే మీద, అహరోను మీద సణగడం మొదలుపెట్టారు.+ 3 ఇశ్రాయేలీయులు వాళ్లతో ఇలా అంటూ ఉన్నారు: “మేము ఐగుప్తు దేశంలో మాంసం పాత్రల దగ్గర కూర్చొని కడుపు నిండా ఆహారం తింటున్నప్పుడే యెహోవా చేతిలో చనిపోయి ఉంటే బావుండేది.+ ఇప్పుడేమో మీరు ఈ ప్రజలందర్నీ ఆకలితో చంపడానికి మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకొచ్చారు.”+

  • నిర్గమకాండం 17:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 ఇశ్రాయేలీయులు గొడవపడినందువల్ల, వాళ్లు “యెహోవా అసలు మన మధ్య ఉన్నాడా, లేడా?” అని అంటూ యెహోవాను పరీక్షించినందువల్ల+ అతను ఆ చోటికి మస్సా*+ అనీ మెరీబా*+ అనీ పేరు పెట్టాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి