-
నిర్గమకాండం 14:25పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
25 ఆయన వాళ్ల రథాలకున్న చక్రాలు ఊడిపోయేలా చేస్తూ ఉన్నాడు, దాంతో వాళ్లకు రథాల్ని తోలడం కష్టమైపోయింది. అప్పుడు ఆ ఐగుప్తీయులు, “మనం ఇశ్రాయేలీయుల దగ్గర నుండి పారిపోదాం పదండి, యెహోవా వాళ్ల తరఫున ఐగుప్తీయులమైన మనతో యుద్ధం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.+
-