22 అయినాసరే, నా మహిమనూ ఐగుప్తులో, అలాగే ఎడారిలో నేను చేసిన అద్భుతాల్నీ+ చూసి కూడా ఈ పదిసార్లు నన్ను పరీక్షిస్తూ+ నా మాట విననివాళ్లలో+ ఒక్కరు కూడా 23 నేను వాళ్ల పూర్వీకులకు ప్రమాణం చేసిన దేశాన్ని ఎప్పటికీ చూడరు. నా మీద గౌరవం లేనట్టు ప్రవర్తించినవాళ్లలో ఒక్కరు కూడా దాన్ని చూడరు.+