-
యెహోషువ 16:10పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 కానీ వాళ్లు గెజెరులో నివసిస్తున్న కనానీయుల్ని వెళ్లగొట్టలేదు. కనానీయులు ఈ రోజు వరకు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తున్నారు.+ వాళ్ల చేత ఎఫ్రాయిమీయులు వెట్టిచాకిరి చేయించుకున్నారు.
-
-
యెహోషువ 17:12పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
12 కానీ మనష్షే వంశస్థులు ఈ నగరాల్ని స్వాధీనం చేసుకోలేకపోయారు; కనానీయులు మొండిగా అక్కడే ఉండిపోయారు.
-
-
న్యాయాధిపతులు 1:21పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
21 అయితే బెన్యామీనీయులు యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయుల్ని వెళ్లగొట్టలేదు, కాబట్టి యెబూసీయులు ఈ రోజు వరకు బెన్యామీనీయులతో కలిసి యెరూషలేములోనే నివసిస్తున్నారు.+
-