-
న్యాయాధిపతులు 1:33పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
33 నఫ్తాలి గోత్రంవాళ్లు బేత్షెమెషులో నివసిస్తున్నవాళ్లను, అలాగే బేతనాతులో నివసిస్తున్నవాళ్లను వెళ్లగొట్టలేదు; అయితే వాళ్లు దేశంలో ఉంటున్న కనానీయుల మధ్యే నివసిస్తూ వచ్చారు.+ బేత్షెమెషు, బేతనాతు ప్రజలు వాళ్లకు వెట్టిచాకిరి చేసేవాళ్లయ్యారు.
-