నిర్గమకాండం 23:32, 33 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 32 మీరు వాళ్లతో గానీ, వాళ్ల దేవుళ్లతో గానీ ఒప్పందం చేసుకోకూడదు.+ 33 నాకు విరోధంగా వాళ్లు మీతో పాపం చేయించకుండా ఉండేలా, వాళ్లు మీ దేశంలో ఉండకూడదు. మీరు వాళ్ల దేవుళ్లను సేవిస్తే, అది తప్పకుండా మీకు ఉరిగా తయారౌతుంది.”+
32 మీరు వాళ్లతో గానీ, వాళ్ల దేవుళ్లతో గానీ ఒప్పందం చేసుకోకూడదు.+ 33 నాకు విరోధంగా వాళ్లు మీతో పాపం చేయించకుండా ఉండేలా, వాళ్లు మీ దేశంలో ఉండకూడదు. మీరు వాళ్ల దేవుళ్లను సేవిస్తే, అది తప్పకుండా మీకు ఉరిగా తయారౌతుంది.”+