-
2 రాజులు 21:16పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
16 యూదావాళ్లు యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించి పాపం చేయడానికి మనష్షే కారకుడయ్యాడు. అంతేకాదు అతను, పెద్ద ఎత్తున అమాయకుల రక్తాన్ని చిందించి యెరూషలేమును ఈ చివర నుండి ఆ చివర వరకు రక్తంతో నింపేశాడు.+
-