యిర్మీయా 32:37 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 37 ‘కోపంతో, ఆగ్రహంతో, గొప్ప ఉగ్రతతో నేను వాళ్లను ఏయే దేశాలకు చెదరగొట్టానో ఆ దేశాలన్నిటి నుండి నేను వాళ్లను సమకూర్చి,+ ఈ స్థలానికి తిరిగి తీసుకొచ్చి, ఇక్కడ సురక్షితంగా నివసించేలా చేస్తాను.+
37 ‘కోపంతో, ఆగ్రహంతో, గొప్ప ఉగ్రతతో నేను వాళ్లను ఏయే దేశాలకు చెదరగొట్టానో ఆ దేశాలన్నిటి నుండి నేను వాళ్లను సమకూర్చి,+ ఈ స్థలానికి తిరిగి తీసుకొచ్చి, ఇక్కడ సురక్షితంగా నివసించేలా చేస్తాను.+