-
మీకా 4:10పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 సీయోను కూతురా,
ప్రసవించే స్త్రీలా నొప్పితో మూల్గుతూ మెలికలు తిరుగు;
ఎందుకంటే, ఇప్పుడు నువ్వు నగరం నుండి బయటికి వెళ్లి అక్కడ నివసిస్తావు.
-