5 భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను.+
నీ సంతానాన్ని తూర్పు నుండి తీసుకొస్తాను,
పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను.+
6 ఉత్తర దిక్కుతో, ‘వాళ్లను ఇచ్చేయి!’ అని చెప్తాను.+
దక్షిణ దిక్కుతో నేనిలా అంటాను: ‘వాళ్లను నీ దగ్గరే ఉంచుకోవద్దు.
దూరం నుండి నా కుమారుల్ని, భూమి కొనల నుండి నా కూతుళ్లను తీసుకురా;+