నెహెమ్యా 11:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 యెరూషలేములో నివసించిన యూదా సంస్థాన అధిపతులు వీళ్లు. (ఇశ్రాయేలీయుల్లో, యాజకుల్లో, లేవీయుల్లో, ఆలయ సేవకుల్లో,*+ సొలొమోను సేవకుల వంశస్థుల్లో+ మిగిలినవాళ్లు యూదాలోని ఇతర నగరాల్లో నివసించారు; ప్రతీ ఒక్కరు తమతమ నగరాల్లో తమ సొంత వాటాలో నివసించారు.+
3 యెరూషలేములో నివసించిన యూదా సంస్థాన అధిపతులు వీళ్లు. (ఇశ్రాయేలీయుల్లో, యాజకుల్లో, లేవీయుల్లో, ఆలయ సేవకుల్లో,*+ సొలొమోను సేవకుల వంశస్థుల్లో+ మిగిలినవాళ్లు యూదాలోని ఇతర నగరాల్లో నివసించారు; ప్రతీ ఒక్కరు తమతమ నగరాల్లో తమ సొంత వాటాలో నివసించారు.+