2 దినవృత్తాంతాలు 9:21 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 21 ఎందుకంటే, రాజు నౌకలు హీరాము సేవకులతోపాటు+ తర్షీషుకు+ వెళ్లేవి. మూడు సంవత్సరాలకు ఒకసారి తర్షీషు నౌకలు బంగారాన్ని, వెండిని, దంతాల్ని,+ కోతుల్ని, నెమళ్లను తీసుకొచ్చేవి. యెహెజ్కేలు 27:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 అనుభవం, నైపుణ్యం ఉన్న గెబలు+ పురుషులు నీ ఓడల్ని బాగుచేసేవాళ్లు.+ సముద్రంలోని ఓడలన్నీ, వాటి నావికులందరూ వ్యాపారం కోసం నీ దగ్గరికి వచ్చేవాళ్లు.
21 ఎందుకంటే, రాజు నౌకలు హీరాము సేవకులతోపాటు+ తర్షీషుకు+ వెళ్లేవి. మూడు సంవత్సరాలకు ఒకసారి తర్షీషు నౌకలు బంగారాన్ని, వెండిని, దంతాల్ని,+ కోతుల్ని, నెమళ్లను తీసుకొచ్చేవి.
9 అనుభవం, నైపుణ్యం ఉన్న గెబలు+ పురుషులు నీ ఓడల్ని బాగుచేసేవాళ్లు.+ సముద్రంలోని ఓడలన్నీ, వాటి నావికులందరూ వ్యాపారం కోసం నీ దగ్గరికి వచ్చేవాళ్లు.