కీర్తన 146:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 మోసగించబడిన వాళ్లకు న్యాయం చేసేది,ఆకలిగా ఉన్నవాళ్లకు ఆహారం ఇచ్చేది ఆయనే.+ యెహోవా ఖైదీల్ని* విడుదల చేస్తున్నాడు.+ లూకా 1:53 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 53 ఆకలిగా ఉన్నవాళ్లను మంచివాటితో పూర్తిగా తృప్తిపర్చాడు,+ ధనవంతుల్ని వట్టి చేతులతో పంపేశాడు.
7 మోసగించబడిన వాళ్లకు న్యాయం చేసేది,ఆకలిగా ఉన్నవాళ్లకు ఆహారం ఇచ్చేది ఆయనే.+ యెహోవా ఖైదీల్ని* విడుదల చేస్తున్నాడు.+