నిర్గమకాండం 15:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 యెహోవా, దేవుళ్లలో నీలాంటివాడు ఎవడు?+ సాటిలేని పవిత్రతను చూపే నీలాంటివాడు ఎవడు?+ స్తుతిగీతాలు పాడుతూ నీకు భయపడాలి, నువ్వు అద్భుతాలు చేస్తావు.+
11 యెహోవా, దేవుళ్లలో నీలాంటివాడు ఎవడు?+ సాటిలేని పవిత్రతను చూపే నీలాంటివాడు ఎవడు?+ స్తుతిగీతాలు పాడుతూ నీకు భయపడాలి, నువ్వు అద్భుతాలు చేస్తావు.+