-
2 రాజులు 20:3పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 “యెహోవా, నిన్ను బ్రతిమాలుతున్నాను. నేను సంపూర్ణ హృదయంతో నీ ముందు ఎలా నమ్మకంగా నడుచుకున్నానో దయచేసి గుర్తుచేసుకో; నీ దృష్టిలో ఏది మంచిదో అదే నేను చేశాను.”+ తర్వాత హిజ్కియా విపరీతంగా ఏడుస్తూ ఉన్నాడు.
-