-
2 దినవృత్తాంతాలు 31:20, 21పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
20 హిజ్కియా యూదా అంతటా అలా చేశాడు. అతను తన దేవుడైన యెహోవా దృష్టిలో మంచిది, సరైనది చేస్తూ ఆయనకు నమ్మకంగా ఉన్నాడు. 21 తన దేవుణ్ణి ఆరాధించడానికి అతను చేపట్టిన ప్రతీ పనిని, అది సత్యదేవుని మందిర సేవకు సంబంధించిందే గానీ+ ధర్మశాస్త్రానికి, ఆజ్ఞకు సంబంధించిందే గానీ అతను దాన్ని నిండు హృదయంతో చేశాడు, వాటిలో విజయం సాధించాడు.
-