కీర్తన 19:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 అహంకారంతో పనులు చేయకుండా నీ సేవకుణ్ణి ఆపు;+అవి నా మీద పైచేయి సాధించనివ్వకు. అప్పుడు నేను నిందలేకుండా ఉంటాను,+ఘోరమైన పాపాల* విషయంలో నిర్దోషిగా ఉంటాను. కీర్తన 37:31 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 31 అతని దేవుని ధర్మశాస్త్రం అతని హృదయంలో ఉంటుంది;+అతని అడుగులు తడబడవు.+
13 అహంకారంతో పనులు చేయకుండా నీ సేవకుణ్ణి ఆపు;+అవి నా మీద పైచేయి సాధించనివ్వకు. అప్పుడు నేను నిందలేకుండా ఉంటాను,+ఘోరమైన పాపాల* విషయంలో నిర్దోషిగా ఉంటాను.