కీర్తన 19:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 యెహోవా ఆదేశాలు న్యాయమైనవి, అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి;+యెహోవా ఆజ్ఞ స్వచ్ఛమైనది, అది కంటికి వెలుగునిస్తుంది.+ కీర్తన 19:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 అవి బంగారం కన్నా,విస్తారమైన మేలిమి* బంగారం కన్నా కోరదగినవి,+తేనె కన్నా, జుంటి తేనె ధారల కన్నా మధురమైనవి.+ కీర్తన 119:72 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 72 వేలాది వెండిబంగారు రూకల కన్నా,+నువ్వు ప్రకటించిన ధర్మశాస్త్రం నాకు మంచిది.+
8 యెహోవా ఆదేశాలు న్యాయమైనవి, అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి;+యెహోవా ఆజ్ఞ స్వచ్ఛమైనది, అది కంటికి వెలుగునిస్తుంది.+
10 అవి బంగారం కన్నా,విస్తారమైన మేలిమి* బంగారం కన్నా కోరదగినవి,+తేనె కన్నా, జుంటి తేనె ధారల కన్నా మధురమైనవి.+