-
ద్వితీయోపదేశకాండం 28:15పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
15 “ఈ రోజు నేను నీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటినీ, శాసనాలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా పాటించకుండా, నీ దేవుడైన యెహోవా స్వరాన్ని వినకుండా ఉంటే ఈ శాపాలన్నీ నీ మీదికి వస్తాయి, నువ్వు వాటిని తప్పించుకోలేవు:+
-