కీర్తన 145:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 నీ ఘనత, మహిమ, వైభవం గురించి వాళ్లు మాట్లాడతారు,+నీ అద్భుతమైన పనుల గురించి నేను ధ్యానిస్తాను.