కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సంఖ్యాకాండం 16:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 తర్వాత అతను కోరహుతో, అతని మద్దతుదారులతో ఇలా అన్నాడు: “తనకు చెందినవాళ్లు ఎవరో,+ ఎవరు పవిత్రులో, ఎవరు తనను సమీపించాలో+ ఉదయం యెహోవా తెలియజేస్తాడు; ఆయన ఎవర్ని ఎంచుకుంటాడో+ వాళ్లే ఆయన్ని సమీపిస్తారు.

  • ద్వితీయోపదేశకాండం 1:35, 36
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 35 ‘ఈ దుష్ట తరంలోని వాళ్లలో ఒక్కరు కూడా నేను మీ పూర్వీకులకు ఇస్తానని ప్రమాణం చేసిన మంచి దేశాన్ని చూడరు.+ 36 కేవలం యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే దాన్ని చూస్తాడు, అతను తప్పకుండా దాన్ని చూస్తాడు, అతను నడిచిన దేశాన్ని నేను అతనికి, అతని కుమారులకు ఇస్తాను. ఎందుకంటే అతను నిండు హృదయంతో* యెహోవాను అనుసరించాడు.+

  • ద్వితీయోపదేశకాండం 4:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 “పెయోరులోని బయలు విషయంలో యెహోవా ఏమి చేశాడో మీరు కళ్లారా చూశారు; పెయోరులోని బయలును అనుసరించిన ప్రతీ ఒక్కర్ని మీ దేవుడైన యెహోవా మీ మధ్య లేకుండా సమూలంగా నాశనం చేశాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి