కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 119:158
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 158 నమ్మకద్రోహులు అంటే నాకు అసహ్యం,

      వాళ్లు నీ మాటల్ని పాటించరు.+

  • కీర్తన 139:21
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 21 యెహోవా, నిన్ను ద్వేషించేవాళ్లను నేను ద్వేషిస్తున్నాను కదా?+

      నీ మీద తిరుగుబాటు చేసేవాళ్లను అసహ్యించుకుంటున్నాను కదా?+

  • సామెతలు 28:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  4 ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేవాళ్లు దుష్టుల్ని పొగుడుతారు,

      ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్లు వాళ్లతో పోరాడతారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి