కీర్తన 57:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 57 దేవా, నా మీద దయ చూపించు, నా మీద అనుగ్రహం చూపించు,నిన్నే నేను ఆశ్రయంగా చేసుకుంటున్నాను,+కష్టాలు తీరిపోయేవరకు నీ రెక్కల చాటున దాక్కుంటాను.+
57 దేవా, నా మీద దయ చూపించు, నా మీద అనుగ్రహం చూపించు,నిన్నే నేను ఆశ్రయంగా చేసుకుంటున్నాను,+కష్టాలు తీరిపోయేవరకు నీ రెక్కల చాటున దాక్కుంటాను.+