-
కీర్తన 119:101పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
101 నీ మాటల్ని పాటించాలని
నేను ఎలాంటి చెడ్డ మార్గంలో నడవడం లేదు.+
-
-
ఎఫెసీయులు 5:15పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
15 కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ తెలివితక్కువవాళ్లలా కాకుండా తెలివిగలవాళ్లలా నడుచుకోండి,
-