1 రాజులు 3:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 కాబట్టి నీ ప్రజలకు న్యాయం తీర్చేలా, మంచిచెడుల మధ్య తేడాను గుర్తించేలా+ నీ సేవకునికి లోబడే హృదయం దయచేయి;+ ఇంత విస్తారంగా ఉన్న* నీ ప్రజలకు ఎవరు న్యాయం తీర్చగలరు?” కీర్తన 94:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 దేశాల్ని సరిదిద్దే దేవుడు క్రమశిక్షణ ఇవ్వలేడా?+ ప్రజలకు జ్ఞానాన్ని బోధించేది ఆయనే!+ దానియేలు 2:21 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 21 ఆయన సమయాల్ని, కాలాల్ని మారుస్తాడు,+రాజుల్ని దించేస్తాడు, నియమిస్తాడు,+తెలివిగల వాళ్లకు తెలివిని, వివేచన గలవాళ్లకు జ్ఞానాన్ని ఇస్తాడు.+ ఫిలిప్పీయులు 1:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 మీ ప్రేమ సరైన జ్ఞానం,+ మంచి వివేచనలతో+ పాటు అంతకంతకూ పెరగాలని+ నేను ప్రార్థిస్తూ ఉన్నాను;
9 కాబట్టి నీ ప్రజలకు న్యాయం తీర్చేలా, మంచిచెడుల మధ్య తేడాను గుర్తించేలా+ నీ సేవకునికి లోబడే హృదయం దయచేయి;+ ఇంత విస్తారంగా ఉన్న* నీ ప్రజలకు ఎవరు న్యాయం తీర్చగలరు?”
21 ఆయన సమయాల్ని, కాలాల్ని మారుస్తాడు,+రాజుల్ని దించేస్తాడు, నియమిస్తాడు,+తెలివిగల వాళ్లకు తెలివిని, వివేచన గలవాళ్లకు జ్ఞానాన్ని ఇస్తాడు.+