కీర్తన 86:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 యెహోవా, నువ్వు మంచివాడివి,+ క్షమించడానికి సిద్ధంగా ఉంటావు;+నీకు మొరపెట్టే వాళ్లందరి మీద అపారమైన విశ్వసనీయ ప్రేమ చూపిస్తావు. మార్కు 10:18 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 18 యేసు అతనితో ఇలా అన్నాడు: “నన్ను మంచివాడని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాళ్లెవ్వరూ లేరు.+
5 యెహోవా, నువ్వు మంచివాడివి,+ క్షమించడానికి సిద్ధంగా ఉంటావు;+నీకు మొరపెట్టే వాళ్లందరి మీద అపారమైన విశ్వసనీయ ప్రేమ చూపిస్తావు.