యెషయా 48:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 నీ విమోచకుడూ, ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ అయిన యెహోవా+ ఇలా అంటున్నాడు: “యెహోవా అనే నేనే నీ దేవుణ్ణి.నీకు ప్రయోజనం కలిగేలా* నేనే నీకు బోధిస్తున్నాను,+నువ్వు నడవాల్సిన దారిలో నేనే నిన్ను నడిపిస్తున్నాను.+
17 నీ విమోచకుడూ, ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ అయిన యెహోవా+ ఇలా అంటున్నాడు: “యెహోవా అనే నేనే నీ దేవుణ్ణి.నీకు ప్రయోజనం కలిగేలా* నేనే నీకు బోధిస్తున్నాను,+నువ్వు నడవాల్సిన దారిలో నేనే నిన్ను నడిపిస్తున్నాను.+