-
ప్రకటన 6:9, 10పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
9 ఆయన ఐదో ముద్ర విప్పినప్పుడు, దేవుని వాక్యాన్ని పాటించడం వల్ల, తాము ఇచ్చిన సాక్ష్యం వల్ల+ వధించబడినవాళ్ల రక్తాన్ని*+ బలిపీఠం కింద+ చూశాను. 10 ఆ రక్తం పెద్ద స్వరంతో ఇలా అరిచింది: “సర్వోన్నత ప్రభువా, పవిత్రుడా, సత్యవంతుడా,+ భూమ్మీద జీవిస్తున్నవాళ్లకు ఎప్పుడు తీర్పుతీరుస్తావు? మా రక్తం చిందించినందుకు వాళ్ల మీద ఎప్పుడు పగతీర్చుకుంటావు?”+
-