కీర్తన 19:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 యెహోవా ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది,+ అది సేదదీర్పునిస్తుంది.*+ యెహోవా జ్ఞాపిక నమ్మదగినది,+ అది అనుభవం లేనివాళ్లను తెలివిగలవాళ్లుగా చేస్తుంది.+ సామెతలు 2:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 ఎందుకంటే, తెలివిని ఇచ్చేది యెహోవాయే;+ఆయన నోటి నుండే జ్ఞానం, వివేచన వస్తాయి. సామెతలు 10:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 తెలివిగలవాడు నిర్దేశాల్ని* స్వీకరిస్తాడు,+తెలివితక్కువగా మాట్లాడేవాడు నాశనమౌతాడు.+
7 యెహోవా ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది,+ అది సేదదీర్పునిస్తుంది.*+ యెహోవా జ్ఞాపిక నమ్మదగినది,+ అది అనుభవం లేనివాళ్లను తెలివిగలవాళ్లుగా చేస్తుంది.+