కీర్తన 40:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 నా దేవా, నీ ఇష్టాన్ని నెరవేర్చడం నాకు సంతోషం,*+నీ ధర్మశాస్త్రం నా అంతరంగంలో ఉంది.+ కీర్తన 119:97 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 97 నీ ధర్మశాస్త్రాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను!+ రోజంతా దాన్ని ధ్యానిస్తున్నాను.*+