కీర్తన 119:81 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 81 నువ్విచ్చే రక్షణ కోసం నేను తపిస్తున్నాను,+నీ మాట మీదే నేను ఆశపెట్టుకున్నాను.*