కీర్తన 69:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 మొరపెట్టీ పెట్టీ నేను అలసిపోయాను;+నా గొంతు బొంగురుపోయింది. నా దేవుని కోసం ఎదురుచూసీ చూసీ నా కళ్లు క్షీణించాయి.+ కీర్తన 143:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 యెహోవా, నాకు త్వరగా జవాబివ్వు;+నా బలం పూర్తిగా క్షీణించింది.+ నా నుండి నీ ముఖం పక్కకు తిప్పుకోకు,+లేదంటే నేను గోతిలోకి* దిగిపోతున్న వాళ్లలా ఉంటాను.+
3 మొరపెట్టీ పెట్టీ నేను అలసిపోయాను;+నా గొంతు బొంగురుపోయింది. నా దేవుని కోసం ఎదురుచూసీ చూసీ నా కళ్లు క్షీణించాయి.+
7 యెహోవా, నాకు త్వరగా జవాబివ్వు;+నా బలం పూర్తిగా క్షీణించింది.+ నా నుండి నీ ముఖం పక్కకు తిప్పుకోకు,+లేదంటే నేను గోతిలోకి* దిగిపోతున్న వాళ్లలా ఉంటాను.+