హెబ్రీయులు 6:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 మీరు పవిత్రులకు సేవచేశారు, ఇంకా సేవ చేస్తున్నారు; ఈ విధంగా మీరు చేసే పనిని, తన పేరు విషయంలో మీరు చూపించే ప్రేమను+ దేవుడు మర్చిపోడు, ఎందుకంటే ఆయన అన్యాయస్థుడు కాడు.
10 మీరు పవిత్రులకు సేవచేశారు, ఇంకా సేవ చేస్తున్నారు; ఈ విధంగా మీరు చేసే పనిని, తన పేరు విషయంలో మీరు చూపించే ప్రేమను+ దేవుడు మర్చిపోడు, ఎందుకంటే ఆయన అన్యాయస్థుడు కాడు.