కీర్తన 40:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 యెహోవా, నా దేవా,నువ్వు మా కోసం ఎన్నో అద్భుతమైన పనులు చేశావు,మా విషయంలో నీకున్న ఆలోచనలు ఎన్నెన్నో;+ నీకు సాటి ఎవరూ లేరు;+నేను వాటి గురించి వివరించి చెప్పాలని ప్రయత్నిస్తే,అవి నేను లెక్కించలేనన్ని ఉంటాయి!+
5 యెహోవా, నా దేవా,నువ్వు మా కోసం ఎన్నో అద్భుతమైన పనులు చేశావు,మా విషయంలో నీకున్న ఆలోచనలు ఎన్నెన్నో;+ నీకు సాటి ఎవరూ లేరు;+నేను వాటి గురించి వివరించి చెప్పాలని ప్రయత్నిస్తే,అవి నేను లెక్కించలేనన్ని ఉంటాయి!+