కీర్తన 40:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 యెహోవా, దయచేసి నన్ను కాపాడు.+ యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా.+ కీర్తన 70:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 అయితే నేను నిస్సహాయుణ్ణి, దీనస్థితిలో ఉన్నాను;+దేవా, నా తరఫున త్వరగా చర్య తీసుకో.+ నా సహాయకుడివి, రక్షకుడివి నువ్వే;+యెహోవా, ఆలస్యం చేయకు.+
5 అయితే నేను నిస్సహాయుణ్ణి, దీనస్థితిలో ఉన్నాను;+దేవా, నా తరఫున త్వరగా చర్య తీసుకో.+ నా సహాయకుడివి, రక్షకుడివి నువ్వే;+యెహోవా, ఆలస్యం చేయకు.+