-
యిర్మీయా 32:18పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
18 నువ్వు వేలమంది పట్ల విశ్వసనీయ ప్రేమను చూపిస్తావు; అయితే తండ్రుల దోషశిక్షను వాళ్ల తర్వాత వాళ్ల పిల్లల మీదికి రప్పిస్తావు;+ నువ్వు సత్యదేవుడివి, గొప్ప దేవుడివి, శక్తిమంతుడివి, సైన్యాలకు అధిపతైన యెహోవా నీ పేరు.
-