నిర్గమకాండం 33:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 నేను నీ దృష్టిలో అనుగ్రహం పొందివుంటే, దయచేసి నీ మార్గాలు నాకు తెలియజేయి.+ అప్పుడు నేను నిన్ను తెలుసుకొని, ఇలాగే నీ దృష్టిలో అనుగ్రహం పొందుతూ ఉంటాను. ఈ జనం నీ ప్రజలే అన్న విషయం గురించి కూడా ఆలోచించు.”+ కీర్తన 86:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 యెహోవా, నీ మార్గాన్ని నాకు బోధించు.+ నేను నీ సత్యంలో నడుస్తాను.+ నీ పేరుకు భయపడేలా నాకు ఏక హృదయం* దయచేయి.+ కీర్తన 143:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 ఉదయం నీ విశ్వసనీయ ప్రేమను నన్ను చూడనివ్వు,నేను నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను. నేను నడవాల్సిన మార్గాన్ని నాకు తెలియజేయి,+నేను నీ వైపే తిరుగుతున్నాను.
13 నేను నీ దృష్టిలో అనుగ్రహం పొందివుంటే, దయచేసి నీ మార్గాలు నాకు తెలియజేయి.+ అప్పుడు నేను నిన్ను తెలుసుకొని, ఇలాగే నీ దృష్టిలో అనుగ్రహం పొందుతూ ఉంటాను. ఈ జనం నీ ప్రజలే అన్న విషయం గురించి కూడా ఆలోచించు.”+
11 యెహోవా, నీ మార్గాన్ని నాకు బోధించు.+ నేను నీ సత్యంలో నడుస్తాను.+ నీ పేరుకు భయపడేలా నాకు ఏక హృదయం* దయచేయి.+
8 ఉదయం నీ విశ్వసనీయ ప్రేమను నన్ను చూడనివ్వు,నేను నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను. నేను నడవాల్సిన మార్గాన్ని నాకు తెలియజేయి,+నేను నీ వైపే తిరుగుతున్నాను.